భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు... ఆస్ట్రేలియా నుంచి మీ డేవిడ్ వార్నర్...

Published : Nov 14, 2020, 11:41 AM ISTUpdated : Nov 14, 2020, 12:18 PM IST

IPL కారణంగా దేశాల సరిహద్దులు చెరిగిపోయాయి. ఏ దేశానికి చెందిన క్రికెటర్ అయినా ఐపీఎల్‌లో రాణిస్తే, అభిమానించి గుండెల్లో దాచుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. క్రిస్‌గేల్ నుంచి డేవిడ్ వార్నర్ దాకా అలా భారతీయులకు దగ్గరైనవారే. దీపావళినాడు భారతీయులకు పండగ శుభాకాంక్షలు తెలియచేశారు కొందరు విదేశీ క్రికెటర్లు...

PREV
110
భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు... ఆస్ట్రేలియా నుంచి మీ డేవిడ్ వార్నర్...

ఆస్ట్రేలియాకి చెందిన డేవిడ్ వార్నర్, ఆసీస్‌కి ప్రాతినిథ్యం వహించకముందే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడి, రాణించాడు.

210

 ఆసీస్ క్రికెట్ టీమ్‌లో వార్నర్‌కి చోటు రావడానికి ఐపీఎల్ ప్రదర్శన కూడా ఓ కారణం.

310

అంతేకాకుండా ఏడాది నిషేధం తర్వాత ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన వార్నర్, అదరగొట్టే పర్ఫామెన్స్‌తో తాను అనుభవించిన బాధనంతా మరిచిపోయారు. సొంత దేశంలో ప్రజలు వార్నర్‌ను అవమానిస్తే, ఇక్కడివాళ్లు ఎంతో అభిమానంతో ఆదరించారు.

410

అందుకే భారత్‌ తనకి సెకండ్ హోమ్ లాంటిదని చెప్పిన వార్నర్, భారతీయులకు, ముఖ్యం తెలుగువాళ్లకి దగ్గరయ్యేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

510

తాజాగా దీపావళి సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియచేశాడు ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్. 

610

‘భారత్‌లో ఉన్న నా స్నేహితులందరికీ హ్యాపీ దీపావళి’ అంటూ పోస్టు చేశాడు వార్నర్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.

710

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్... 2016లో ఎస్ఆర్‌హెచ్‌కి టైటిల్ అందించాడు. వార్నర్‌ను అందరూ ప్రేమగా ‘డేవిడ్ భాయ్’, ‘వార్నర్ భాయ్’ అని పిలుస్తారు.

810

తెలుగువాళ్లు తన మీద చూపిస్తున్న ప్రేమను గుర్తించిన వార్నర్... తెలుగువాళ్ల కోసం టిక్ టాక్ వీడియోలు చేశారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి వార్నర్ వేసిన స్టెప్పులు హాట్ టాపిక్ అయ్యాయి.

910

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.

1010

‘ప్రపంచవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నవాళ్లందరికీ దీపావళి శుభాకాంక్షలు... మీ జీవితం రంగులతో, సంతోషాల దీపాలతో నిండాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు ఆఫ్ఘాన్ ప్లేయర్ రషీద్ ఖాన్.

click me!

Recommended Stories