ఇలా టెస్టు క్రికెట్ లో ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన వారిజాబితాలో ఖవాజా 13వవాడు. భారత్ కు చెందిన ఎం. జయసింహా, జెఫ్రీ బాయ్‌కాట్ (ఇంగ్లాండ్), కిమ్ హ్యూగ్స్ (ఆసీస్) , అలియన్ లంబ్ (ఇంగ్లాండ్), రవిశాస్త్రి (ఇండియా), ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్), పీటర్సన్ (సౌతాఫ్రికా) పుజారా (ఇండియా), బ్రాత్‌వైట్ (న్యూజిలాండ్) లు ఇంతకుముందు ఈ జాబితాలో ఉన్నారు.