బేబీ బంప్‌తో ఫోటోలకి ఫోజిచ్చిన అనుష్క శర్మ... భార్య ఫోటోలపై విరాట్ కోహ్లీ కామెంట్...

First Published Jan 1, 2021, 1:02 PM IST

ఈ నెలలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ... బేబీ బంప్‌తోనే కొన్ని మ్యాగజైన్ల కవర్ ఫోటోలకి ఫోజులిచ్చింది. ‘వోగ్ ఇండియా’ మ్యాగజైన్ కవర్ ఫోటోపై తొమ్మిది నెలల గర్భం కనిపించేలా దర్శనమిచ్చింది అనుష్క శర్మ. దీనికి ‘ఈ ఫోటో నా కోసం.. జీవితం కోసం... ’ కాప్షన్ పెట్టింది అనుష్క. దీనిపై విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు. ‘బ్యూటీఫుల్’ అంటూ భార్య ఫోటోకి కితాబు ఇచ్చాడు ‘కింగ్’ కోహ్లీ. ప్రస్తుతం పెటర్నిటీ లీవ్ మీద స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ... అనుష్క శర్మకి తోడుగా ఉన్నాడు...

‘వోగ్ ఇండియా’ మ్యాగజైన్ కోసం బేబీ బంప్‌తో క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, హీరోయిన్ అనుష్క శర్మ ఫోటోషూట్...
undefined

click me!