ఈ హెచ్చరికలపై స్పందించాడు పాక్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్. ‘నేను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకి ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది ఓ క్లబ్ టీమ్ కాదు, పాకిస్థాన్ జాతీయ జట్టు. ఇలా టూర్ రద్దు చేసి వెనక్కి పంపించేస్తామని ఎలా చెబుతారు? మీకు మీరు అవసరం లేదు, మా క్రికెట్ అంతమైపోలేదు, మేం మీ డబ్బు కోసం ఆశగా ఎదురుచూడడం లేదు’ అంటూ తీవ్రంగా స్పందించాడు షోయబ్ అక్తర్.