అలాగే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో రోహిత్ శర్మను ఇన్నింగ్స్ తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన పాక్ స్టార్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ కూడా గాయంతో ఆసియా కప్‌కి దూరమైన విషయం తెలిసిందే. తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన దుస్మంత ఛమీరా, షాహీన్ ఆఫ్రిదీ ఇద్దరూ గాయపడడంతో రోహిత్ శర్మ ఈసారి ఆసియా కప్ 2022 టోర్నీలో ఏ స్థాయిలో రెచ్చిపోతాడో చూడాలి...