గత మూడేళ్లుగా టెస్టుల్లో టాప్ 2పైనే ఉంటూ వస్తున్న విరాట్ కోహ్లీ, కొత్త ఏడాది టాప్ 3తో ప్రారంభించబోతున్నాడు. కేన్ విలియంసన్ వరుస సెంచరీలు సాధించడం, స్టీవ్ స్మిత్ గత మూడు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్ కావడంతో విరాట్ కోహ్లీ ర్యాంకుపై ప్రభావం పడనుంది.