అప్లై చేసుకోవడానికి కింది స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
* ముందుగా అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన వెబ్‌సైట్ externalexam.bsnl.co.in ను సందర్శించాలి.
* హోమ్‌పేజీలో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
* “Apply Now” పై క్లిక్ చేయాలి.
* ముందుగా రిజిస్ట్రేషన్ చేయని వారు కొత్తగా నమోదు కావాలి.
* లాగిన్ అయ్యాక దరఖాస్తు ఫామ్‌లో లింగం, కేటగిరీ, చిరునామా వంటి వివరాలు నమోదు చేయాలి.
* అవసరమైతే కేటగిరీ సర్టిఫికేట్, దివ్యాంగ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి.
* విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
* ఫోటో, సంతకం నిర్ణీత ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
* అన్ని వివరాలు సరిచూసుకుని ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి.
* చివరిగా దరఖాస్తును సమర్పించాలి.