డీపీ ఇలా మార్చుకోండి..
వాట్సాప్ open చేయండి.
settings ఓపెన్ చేయండి.
profileపై క్లిక్ చేసి, edit ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
create an AI image మీద క్లిక్ చేయండి.
ఇక్కడ చాలా Themes ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని DP కింద పెట్టేసుకోండి.
నోట్: ఈ ఫీచర్ కొన్ని వెర్షన్స్ లోకి మాత్రమే వచ్చింది. రాని వాళ్లు వెయిట్ చేయండి. లేదా వాట్సాప్ యాప్ ని అప్ డేట్ చేసుకోండి.