అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల్లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది. దీంట్లో మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. వాట్సాప్, టెటిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ ద్వారా వస్తువులను ప్రమోట్ చేస్తే సరిపోతుంది. దీంతో మీకు ప్రతీ అమ్మకంపై కొంత కమిషన్ వస్తుంది.
కాన్వా, ఇన్‌షాట్, ఇన్‌స్టాగ్రామ్, యూబ్యూట్, టెలిగ్రామ్ వంటి వాటిని ఉపయోగిస్తూ వీడియోలను రూపొందిస్తూ ప్రమోట్ చేయొచ్చు. ఇల్లు కదలకుండానే లక్షల్లో సంపాదించవచ్చు.