Electric Scooter: 75,000 రూాపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 28,499 రూాపాయలకే, బంపర్ ఆఫర్

Published : Sep 11, 2025, 04:51 PM IST

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్. 75000 రూపాయల స్కూటర్ కేవలం 28,499 రూపాయలకే వస్తోంది.  గ్రీన్ కంపెనీ సన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఇది 60 కి.మీ మైలేజ్, 250W మోటార్, రీఛార్జ్ చేయగల బ్యాటరీతో వస్తుంది. 

PREV
14
ఎలక్ట్రిక్ సన్నీ స్కూటర్ వచ్చేసింది

తక్కువ మైలేజ్ సమస్యను గ్రీన్ కంపెనీ సన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్ పరిష్కరిస్తుంది. ఈ స్కూటర్ చాలా తక్కువ ధరకే వస్తుంది. ఇది గంటకు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీన్ని ఛార్జ్ చేస్తే  4 నుంచి 6 గంటల్లో ఛార్జింగ్ పూర్తవుతుంది. ధర కూడ తక్కువే కాబట్టి పేదలకు, మధ్య తరగతి వారికి ఇది అందుబాటులో ఉంటుంది.

24
చిన్న ప్రయాణాలకు అనుకూలం

రోజువారీ ఆఫీస్కు వెళ్లేందుకు, స్కూలుకు పిల్లల్ని తీసుకెళ్లేందుకు, చిన్న దూరాలు ప్రయాణం చేసేందుకు ఈ స్కూటర్ అద్భుతమైన ఎంపిక. దీనికి LCD డిస్‌ప్లే కూడా ఉంది.

34
ఎక్కడ కొనాలి?

ఈ స్కూటర్ మొత్తం  ఆరు రంగుల్లో లభిస్తుంది. మీకు స్కూటర్ నచ్చితే  greenev.lifeలో బుకింగ్ చేయవచ్చు. ఎన్నిరోజుల్లో అది మీకు డెలివరీ అవుతుందో మెసేజుల రూపంలో చెబుతారు.

44
ఈఎమ్ఐ కూడా

ఈ స్కూటర్ కొనాలనుకుంటే EMI సాయంతో కొనుక్కోవచ్చు. 28,499 రూపాయలను మీరు  నెలకు ₹2,586 చొప్పున చెల్లించవచ్చు. ICICI బ్యాంకు కూడా ఈ బ్యాంకు కొనేందుకు ఈఎమ్ఐ సదుపాయం అందిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories