అయితే అదే రైడ్ ను రైడర్ లేదా డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే మాత్రం ఎలాంటి ఛార్జ్ ఉండదు. కస్టమర్లకు టైమ్ వేస్ట్ అవడం తప్ప మళ్లీ ఇంకో వెహికల్ బుక్ చేసుకోక తప్పదు.
కస్టమర్లకు కలుగుతున్న ఇలాంటి ఇబ్బందులను తొలగించేలా మహారాష్ట్ర ప్రభుత్వం ఓలా, ఉబర్, రాపిడో సంస్థలకు కొత్త రూల్స్ పెట్టింది. ఇకపై ఇలా రైడర్లు లేదా డ్రైవర్లు కన్ఫర్మ్ అయిన రైడ్ లను క్యాన్సిల్ చేస్తే ఫైన్ కట్టాలని రూల్ పెట్టింది.