ఇలా అప్లై చేయండి..
మీకు ఇప్పటికే పాన్ కార్డు ఉంటే దాని నంబర్, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను పూర్తి చేసి అప్ డేటెడ్ 2.0 పాన్ కార్డుపై క్లిక్ చేస్తే పేమెంట్ డీటైల్స్ వస్తాయి.
ఇప్పుడు మీరు ఆన్ లైన్ ద్వారానే రూ. 50 చెల్లింస్తే మీ కొత్త పాన్ కార్డ్ కొన్ని రోజుల్లో మీ ఇంటికి డెలివరీ అవుతుంది.