రూ.లక్ష డౌన్ పేమెంట్ కడితే చాలు..
MG కామెట్ EVను మీరు ఇంటికి తీసుకెళ్లాలంటే జస్ట్ రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించాలి. తర్వాత నెలకు రూ.14,072 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. వడ్డీ రేటు, ఈఎంఐ మొత్తం బ్యాంక్ నిబంధనలు, సిబిల్ స్కోర్, డీలర్ షిప్ విధానంపై ఆధారపడి ఉంటాయి.