హైదరాబాద్ అంతటా విస్తృత ప్రాంతాన్ని కవర్ చేసిన ఈ డ్రైవ్ టెస్ట్ ఫలితాలు జియోను అత్యుత్తమ ఆపరేటర్‌గా నిలబెట్టాయి. హై-డెఫినిషన్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసినా, HD నాణ్యత వాయిస్ కాల్‌లు చేసినా లేదా రియల్-టైమ్ అప్లికేషన్‌లను యాక్సెస్ చేసినా, హైదరాబాద్‌లోని మొబైల్ వినియోగదారులకు బెస్ట్ చాయిస్ గా జియో ముందంజలో ఉంటుంది.
హైదరాబాద్ లో మీరు గాని బెస్ట్ నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకుంటే జియో నెట్వర్క్ ఉపయోగించుకోవడం మంచిది.