ఇందులో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ కాలానికి మంచి లాభాలు పొందవచ్చు. ప్రతి సంవత్సరం దాదాపు 8% నుంచి 8.5% వడ్డీ పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. కాబట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయండి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ టైమ్ 5 ఏళ్లు. కానీ 3 ఏళ్ల తర్వాత కూడా తీసుకోవచ్చు.