మార్చి 21న బంగారం, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.10 తగ్గి...రూ.1,48,900కు చేరింది. 22 క్యారెట్ల ఆభరణాలకు 10 గ్రాములపై కూడా రూ.10 తగ్గి రూ.1,36,540 వద్ద ఉంది. అంటే గ్రాముకు రూ.1 తగ్గిందన్నమాట.
వెండి కూడా ఇలానే ఉంది. కిలో వెండిపై రూ.100 తగ్గి రూ.2,59,900వద్ద స్థిరపడింది. ఈనెల 1 న వెండి రూ.3,25,000 ఉంటే ఇవాళ మార్చి 21న రూ.2,59,900 ఉంది.