Cooler: స‌న్న‌గా ఉంద‌ని త‌క్కువ అంచ‌నా వేయ‌కండి.. ఎంత‌టి ఎండ‌లో అయినా స‌రే గ‌జ‌గ‌జ వ‌ణ‌కాల్సిందే

Published : Mar 20, 2026, 09:35 PM IST

Cooler: ఈసారి ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌, మే నెల‌లో ఎండ‌లు ఓ రేంజ్‌లో ఉండ‌నున్నాయి. ఈ త‌రుణంలో త‌క్కువ బ‌డ్జెట్‌లో మీ ఇంటిని కూల్‌గా మార్చే ఓ ఎయిర్ కూల‌ర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
చూడ్డానికే స‌న్న‌నా

ఫిలిప్స్ కంపెనీకి చెందిన Philips CX 5535/11 ట‌వ‌ర్ ఫ్యాన్ బ్లాక్ కలర్‌లో స్లిమ్ అండ్‌ స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. బ్లేడ్స్ లేకుండా (Bladeless Technology) ఉండటం వల్ల ఇది సేఫ్‌గా ఉంటుంది, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో. ఫ్లోర్‌పై పెట్టుకునే విధంగా రూపొందించారు. తేలికగా మూవ్‌ చేయగలిగేలా లైట్ వెయిట్ బాడీ ఉంటుంది.

25
పవర్, పనితీరు

ఈ ఫ్యాన్ తక్కువ పవర్ వినియోగంతో పనిచేస్తుంది. కరెంట్ ఖర్చు తగ్గిస్తుంది. 60° ఆక్సిలేషన్ (Oscillation) వల్ల గది మొత్తం గాలి సర్క్యులేషన్ అవుతుంది. పెద్ద గాలి ఔట్‌లెట్ ఉండటం వల్ల కొద్ది నిమిషాల్లోనే గది కూల్ అవుతుంది.

35
ప్రత్యేక ఫీచర్లు

* బ్లేడ్‌లెస్ టెక్నాల‌జీ – సేఫ్, మోడర్న్ లుక్‌.

* రిమోట్ కంట్రోల్ అండ్ ట‌చ్‌స్క్రీన్ పాన‌ల్ – సులభంగా ఆపరేట్ చేయవచ్చు.

* చైల్డ్ లాక్ ఫీచ‌ర్ – పిల్లలు సెట్టింగ్స్ మార్చకుండా రక్షణ

* టైమ‌ర్ ఆప్ష‌న్ – మీకు అవసరమైన సమయం సెట్ చేసుకోవచ్చు

* ఇన్వ‌ర్ట‌ర్ కంపాట‌బుల్ – పవర్ కట్ సమయంలో కూడా ఉపయోగించవచ్చు

45
సౌకర్యవంతమైన మోడ్స్

* స్లీప్ మోడ్ – రాత్రి నిద్రలో శబ్దం తక్కువగా ఉండేలా ఫ్యాన్ స్పీడ్ క్రమంగా తగ్గుతుంది.

* నేచుర‌ల్ వైండ్ మోడ్ – బయట గాలి లాగా సహజమైన గాలి అనుభూతి ఇస్తుంది

* అరోమ‌థెర‌పీ ఫీచ‌ర్‌– మీకు ఇష్టమైన ఫ్రెష‌న‌ర్స్‌ వేసుకుని ఫ్రెష్ వాతావరణం సృష్టించుకోవచ్చు.

55
ధ‌ర ఎంతంటే.?

ఈ ఫ్యాన్ బెడ్‌రూమ్, హాల్, కిచెన్ వంటి అన్ని గదులకు సరిపోతుంది. ఎయిర్ సర్క్యులేషన్ కోసం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అమెజాన్‌లో ఈ కూల‌ర్ డిస్కౌంట్ త‌ర్వాత రూ. 10,390 వ‌ద్ద ల‌భిస్తోంది. ప‌లు బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌తో కొనుగోలు చేస్తే మ‌రింత డిస్కౌంట్ పొందొచ్చు. మొత్తం మీద ఈ టవర్ ఫ్యాన్ స్టైలిష్ డిజైన్, సేఫ్టీ ఫీచర్లు, తక్కువ పవర్ వినియోగం, నిశ్శబ్ద పనితీరు అన్ని క‌లిపి మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా సైలెంట్ ఆపరేషన్, చైల్డ్ సేఫ్టీ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

Read more Photos on
click me!

Recommended Stories