సోషల్ మీడియాలో బాబా వంగా భవిష్యవాణిపై అనేక వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే ఆమె బంగారం, వెండి ధరలపై ఎలాంటి అంచనాలు చెప్పింది ఇప్పుడు తెలుసుకుందామా..
25
విలువైన లోహాల ధరలు
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే గత వారం రోజులుగా వాటి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 2026 చివరికి బంగారం ధర రూ. 2 లక్షలకు చేరుతుందని అంటున్నారు. అలాగే వెండి ధర కూడా పైపైకి వెళ్తోంది.
35
వదంతులపై నమ్మకం పెట్టుకోవద్దు
బాబా వంగా కూడా ఈ రెండు లోహాల ధరలు కూడా ఈ సంవత్సరం అమాంతం పెరుగుతాయని బాబా వంగా అంచనా వేసింది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న బంగారం, వెండి ధరలు చూసి.. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరమని బిజినెస్ నిపుణులు అంటున్నారు. బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ విధానాలు, ఆర్థిక పరిస్థితి ముఖ్య కారణాలు. ప్రపంచ ఆర్థిక అస్థిరత ఉండటం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు వీటి ధరను ప్రభావితం చేస్తాయి.
బంగారం ధరలు మరిన్ని రికార్డులు కొల్లగొట్టనున్నాయా.? అలా జరిగే అవకాశాలు ఉన్నాయని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఎంప్లిమెంట్‌లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డిమాండ్-సప్లై పరిస్థితులు ధరను ప్రభావితం చేస్తాయి. కాబట్టి పెట్టుబడిదారు కాస్త అలోచించి.. పెట్టుబడి పెట్టే ముందు నిర్ణయం తీసుకోవాలన్నారు బిజినెస్ నిపుణులు.
55
పెట్టుబడులు తీసుకునే ముందు
మీరు బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ముందుగా వాస్తవ డేటా, మార్కెట్ ట్రెండ్‌లు చూడాలి. స్మార్ట్, పరిశీలనాత్మక వ్యూహాన్ని అనుసరించి.. బంగారం, వెండిలో ఇన్వెస్ట్ మెంట్ చేయండి. చేసే ముందు కచ్చితంగా మీ బిజినెస్ అడ్వైజర్ ను సంప్రదించండి.