Smart TV: అస‌లు ధ‌ర రూ. 48 వేలు డిస్కౌంట్‌లో రూ. 18 వేలు.. 43 ఇంచెస్ టీవీపై భారీ ఆఫ‌ర్

Published : Aug 04, 2025, 02:24 PM IST

Amazon Smart TV Deals: అమెజాన్.. గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్ పేరుతో భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఓ స్మార్ట్ టీవీపై ఊహ‌కంద‌ని త‌గ్గింపు ధ‌ర ల‌భిస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
అస‌ర్ 43 ఇంచెస్ టీవీ

అస‌ర్ 43 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్‌డీ గూగుల్ టీవీపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ల‌భిస్తోంది. అధునాతన టెక్నాలజీ, ఆకర్షణీయమైన సౌండ్, స్మార్ట్ ఫీచర్స్ ఈ టీవీ సొంతం. ఈ టీవీ అస‌లు ధ‌ర రూ. 47,999కాగా ఏకంగా 58 శాతం డిస్కౌంట్‌తో రూ. 19,999కి ల‌భిస్తోంది. అయితే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 1855కే సొంతం చేసుకోవ‌చ్చు. ఈ టీవీలో ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

25
డిస్‌ప్లే క్వాలిటీ, డిజైన్

ఇందులో 43 ఇంచెస్‌ 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఇది హై క్వాలిటీతో కూడిన పిక్చ‌ర్‌ను అందిస్తుంది. ఇందులో LED డిస్‌ప్లేతో పాటు HDR10 సపోర్ట్ ఉండటం వల్ల రంగులు మరింత సహజంగా కనిపిస్తాయి.

వ్యూయింగ్ యాంగిల్: 178° వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో ఏ కోణంలో చూసినా స్పష్టమైన ఇమేజ్ కనిపిస్తుంది.

డిజైన్: ఫ్రేమ్‌లెస్ డిజైన్ కంటెంట్‌పై పూర్తి ఫోకస్ ఇస్తుంది, మోడర్న్ ఇంటీరియర్‌కి బాగా సరిపోతుంది.

సూపర్ బ్రైట్‌నెస్, బ్లాక్ లెవల్ ఆగ్మెంటేషన్: వెలుతురు ఎక్కువగా ఉన్న గదుల్లో కూడా క్లారిటీ తగ్గదు.

35
సౌండ్ ఎలా ఉంటుందంటే.?

స్పీకర్లు: 30 వాట్ల PRO ట్యూన్‌డ్ హై ఫిడెలిటీ స్పీకర్లు వినియోగదారులకు స్పష్టమైన ఆడియో అనుభవాన్ని ఇస్తాయి.

డాల్బీ ఆట్మాస్ సపోర్ట్: సినిమాలు, మ్యూజిక్‌లో రియలిస్టిక్ 3D సౌండ్ అనుభవాన్ని కలిగిస్తుంది.

స్మార్ట్ ఈక్వలైజర్: 5 ప్రీసెట్ ఆడియో మోడ్‌లు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సౌండ్‌ని సెట్ చేసుకునే అవకాశం ఇస్తాయి.

45
స్మార్ట్ ఫీచర్స్, స్టోరేజ్

Google TV ఇంటిగ్రేషన్: Google Assistant, పర్సనలైజ్డ్ కంటెంట్ రికమెండేషన్స్, కిడ్స్ ప్రొఫైల్, వాచ్‌లిస్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

ప్రాసెసర్, ర్యామ్: క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో 2GB RAM, 16GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

యాప్స్ సపోర్ట్: Netflix, Prime Video, Disney+ Hotstar, YouTube వంటి ప్రముఖ OTT యాప్స్ ఇన్‌బిల్ట్‌గా అందుబాటులో ఉంటాయి.

కాస్టింగ్ ఆప్షన్స్: Google Cast, Fastcast, Meeting Mode ద్వారా మొబైల్ లేదా లాప్‌టాప్ కంటెంట్‌ను టీవీలో సులభంగా చూడవచ్చు.

వాయిస్ కంట్రోల్ రిమోట్: హాట్‌కీస్‌తో పాటు వాయిస్ కమాండ్స్ సపోర్ట్ ఉండటం వల్ల నావిగేషన్ సులభం

55
కనెక్టివిటీ ఆప్షన్స్

పోర్ట్స్:

HDMI 2.0 x 3 (PC, లాప్‌టాప్, గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేయడానికి)

USB 2.0 x 2 (హార్డ్‌డ్రైవ్స్ లేదా ఇతర USB పరికరాల కోసం)

AV, RF, ఈథర్నెట్, హెడ్‌ఫోన్ జాక్

వైర్‌లెస్ కనెక్టివిటీ:

డ్యుయల్ బ్యాండ్ Wi-Fi

2-వే Bluetooth 5.0 (స్పీకర్లు, హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేయడానికి)

వారంటీ, ఎనర్జీ ఎఫిషియెన్సీ, యాక్సెసరీస్

వారంటీ: కొనుగోలు తేదీ నుంచి 2 సంవత్సరాల సమగ్ర వారంటీ అందిస్తుంది.

ఎనర్జీ రేటింగ్: 1 స్టార్ రేటింగ్ – వార్షిక విద్యుత్ వినియోగం 165 kWh.

ఇన్‌క్లూడెడ్ కంపోనెంట్స్:

LED TV

టేబుల్ స్టాండ్స్ (2)

వాల్ మౌంట్ కిట్

యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు

రిమోట్ కంట్రోల్, 4 స్క్రూలు, 2 AAA బ్యాటరీలు. 

టీవీ కొనుగోలు చేయడానికి, పూర్తి వివరాల కోసం అమెజాన్.కామ్ క్లిక్ చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories