ఓలా S1 X
ఓలా S1 X ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 64,999 నుంచి రూ. 97,499 (ఎక్స్-షోరూమ్) వరకు లభిస్తుంది.
S1 X 2kWh - రూ. 64,999 - 95కి.మీ రేంజ్ అందిస్తుంది
S1 X 3kWh - రూ. 81,999 - 151కి.మీ రేంజ్ అందిస్తుంది.
S1 X 4kWh - రూ. 97,499 - 193కి.మీ రేంజ్ దూసుకెళ్తుంది.
ఓలా రోడ్‌స్టర్ X
ఓలా రోడ్‌స్టర్ X ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 84,999. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రస్తుతం బుకింగ్స్‌ను స్వీకరిస్తుంది. కస్టమర్ డెలివరీలు మే 2025లో ప్రారంభం కానున్నాయి.
2.5kWh బ్యాటరీతో ఓలా రోడ్‌స్టర్ X ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,999. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 3.5kWh బ్యాటరీతో ఓలా రోడ్‌స్టర్ Xని రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కి కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ 196 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ కలిగి ఉంది.