PURE EV Etryst 350లో డిజిటల్ డిస్‌ప్లే, డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే లో బ్యాటరీ ఇండికేటర్, స్టాండ్ అలర్ట్, హజార్డ్ వార్నింగ్ సిస్టమ్ కూడా అందించారు. USB ఛార్జింగ్ పోర్ట్, కీ లెస్ లాక్, సెల్ఫ్ స్టార్ట్, రివర్స్ మోడ్, స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. LED హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్, పిలియన్ సీట్, 7 అంగుళాల TFT డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ బైక్‌ను మరింత ప్రీమియంగా మారుస్తున్నాయి.