హ్యుందాయ్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ i20. ఎక్స్-షోరూమ్ ధర ₹7.04 లక్షల నుంచి ₹11.24 లక్షల వరకు ఉంటుంది. దీంట్లో 1.2 లీటర్ Kappa ఇంజన్ ఉంది. ఈ కారుపై ₹65,000 వరకు తగ్గింపు ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS పై ఆఫర్
హ్యాచ్‌బ్యాక్ కార్ గ్రాండ్ i10 NIOS పై ₹68,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ₹5.98 లక్షల నుంచి ₹8.62 లక్షల వరకు ఉంది.