ఈ స్కూటర్ STD, DLX, మరియు H-Smart అనే మూడు వేరియంట్లలో , ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. 2025 యాక్టివాలో OBD-2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా 109.51cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి, హోండా ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను అనుసంధానించింది.