2024 సంవత్సరంలో భారతదేశంలో 11,21,821 ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. సంవత్సరాంతంలో ఒక్క డిసెంబర్ నెలలోనే 71,626 ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. టీవీఎస్, ఓలా, ఏథర్, బజాజ్, చేతక్, విడా వంటి అనేక కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.