వృశ్చిక రాశి..
ఈ రాశివారు చాలా నమ్మకంగా ఉంటారు. తమతో ఉండేవారు కూడా అంతే నమ్మకంగా ఉండాలని అనుకుంటారు. అలా కాకుండా తమను ద్రోహం చేస్తే.. వానిని విడిచిపెట్టేందుకు అస్సలు వెనకాడరు. వారు ప్రతిదీ చాలా వ్యక్తిగతంగా తీసుకుంటారు . చిన్న పొరపాటుకు కూడా చాలా బాధపడతారు. వృశ్చిక రాశివారు చాలా నమ్మకమైన వ్యక్తులు అయినప్పటికీ, వారు చాలా కాలం పాటు సంబంధాన్ని కలిగి ఉండలేరు, ఎందుకంటే వీరికి క్షమాగుణం చాలా తక్కువ.