1.కర్కాటక–మేష రాశి…
కర్కాటక రాశి, మేష రాశి ఈ రెండు రాశులవారు కనుక ప్రేమలో పడితే.. వారి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రెండు రాశుల మధ్య కంపాటబులిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. వీరి మధ్య విడిపోయేంత పెద్ద గొడవలు జరగవు. ఒకరిపై మరొకరికి నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి మధ్యా ఎమోషనల్ బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
2.వృశ్చిక రాశి– మీన రాశి..
వృశ్చిక రాశికి చెందిన మహిళ, మీన రాశికి చెందిన అబ్బాయి కనుక ప్రేమలో పడితే.. వారి మధ్య ప్రేమ అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు రాశులు లవ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయగలరు.