గ్రహాలు తరుచుగా మారుతూనే ఉంటాయి. ఆ గ్రహాల మార్పులు జోతిష్యశాస్త్రం ప్రకారం రాశులపై కూడా ప్రభావం చూపిస్తాయి. కాగా, పంచాంగం ప్రకారం డిసెంబర్ 7 శనివారం నుంచి బుధుడు, శని ధనస్సు, మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాయి. ఈ క్రమంలో అవి ఉన్న కోణం ఆధారంగా.. కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశులకు అదృష్టం కలిగించనుందట. మరి, ఆ రాశులేంటో చూద్దాం...