zodiac sign: ఈ రాశుల వారు ఊపిరి పీల్చుకోండి.. శని పై గురు దృష్టితో అక్టోబ‌ర్ నుంచి మీ క‌ష్టాల‌న్నీ పరార్

Published : Sep 17, 2025, 02:57 PM IST

zodiac sign: శ‌ని ప్ర‌స్తుతం మీన రాశిలో సంచ‌రిస్తున్నాడు. దీంతో ప‌లు రాశుల వారు ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5 వరకు గురుడు శనిపై దృష్టి సారించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారి కష్టాలు తీరనున్నాయి.   

PREV
16
మేష రాశి

* ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు లభిస్తాయి.

* అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది, కోర్టు–ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.

* సొంత ఇల్లు కొనుగోలు యోగం, కుటుంబంలో శుభకార్యాలు జరగనున్నాయి.

* పిల్లల విజయాలు కుటుంబానికి గౌరవం తెస్తాయి.

26
సింహ రాశి

* అష్టమ శని ప్రభావం తగ్గిపోతుంది, ఆకస్మికంగా డబ్బు లభిస్తుంది.

* ఉద్యోగంలో పదోన్నతి, జీతాలు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.

* విదేశీ ప్రయాణాలు, వ్యాపారాల్లో కొత్త విస్తరణలు జరుగుతాయి.

* గృహం, వాహనం కొనుగోలు యోగం కలుగుతుంది.

36
కన్య రాశి – శుభ పరిణామాలు

* శని వల్ల వచ్చిన ఇబ్బందులు తొలగి ఉద్యోగ ప్రగతి సాధ్యమవుతుంది.

* ఆస్తి లాభాలు, కొత్త ఆదాయ మార్గాలు కలుగుతాయి.

* ప్రముఖుల మధ్య గుర్తింపు పొందే అవకాశం ఉంది.

* కుటుంబ సౌఖ్యం పెరిగి రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుంది.

46
ధనుస్సు రాశి – శని దోషం తగ్గింపు

* అర్ధాష్టమ శని దోషం తగ్గిపోవడంతో అన్ని పనులు విజయవంతం అవుతాయి.

* ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి, తల్లి వైపు నుంచి లాభాలు వస్తాయి.

* ఉద్యోగంలో పదోన్నతి, అధికార యోగం లభిస్తుంది.

* పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జ‌రుగుతాయి.

56
కుంభం:

* శని ప్రభావం తగ్గిపోవడంతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

* పదోన్నతి, కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

* కుటుంబ సుఖ సంతోషాలు పెరుగుతాయి.

66
మీనం:

* రాశి అధిపతి గురువు దృష్టి కారణంగా ఉన్నత స్థానం లభిస్తుంది.

* వ్యాపారాల్లో విస్తరణ, విదేశీ ఆఫర్లు కలుగుతాయి.

* సంతాన సాఫల్యం, పెళ్లి సంబంధాల్లో అనుకూల పరిణామాలు ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories