మంచం మీద కూర్చొని భోజనం ఎందుకు చేయకూడదు..?

Published : Feb 07, 2022, 05:07 PM IST

మంచంపై కూర్చుని భోజనం చేసేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు . కాబట్టి.. మంచం మీద కూర్చొని భోజనం చేయడకూదు

PREV
17
మంచం మీద కూర్చొని భోజనం ఎందుకు చేయకూడదు..?
vastu

మనలో చాలా మంది తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా వాస్తు ప్రకారం చేసే కొన్ని పొరపాట్లు.. మనపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా వాస్తు విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదట. మరి ఆ పొరపాట్లు ఏంటో ఓసారి తెలుసుకుందామా..

27
sofa set

వాస్తు ప్రకారం అస్సలు చేయకూడని తప్పులు ఇవే..

 సోఫాలో కూర్చుని భోజనం చేయడం సరికాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి సోఫాలో కూర్చొని భోజనం చేయకూడదు.

37

మంచంపై కూర్చుని భోజనం చేసేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు . కాబట్టి.. మంచం మీద కూర్చొని భోజనం చేయడకూదు. అంతేకాదు.. ఇలా మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల వారు చాలా కష్టాలు ఎదుర్కొంటారు. అంత తొందరగా విజయం సాధించలేరు. విజయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. 
 

47

ఆర్కిటెక్ట్ ప్రకారం, రాత్రిపూట బాత్రూమ్ బకెట్‌లో నీటిని ఉంచడం వల్ల  ఇంట్లోకి ప్రతికూల శక్తి ఏర్పడదు. అదే సమయంలో వంటగదిలో బకెట్ నిండా నీళ్లు పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

57

వాస్తు ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ పెరుగు, పాలు లేదా ఉప్పును దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం  ప్రారంభమవుతుంది. అంతే కాదు, మీరు ఆర్థిక అవరోధాలను కూడా ఎదుర్కోవచ్చు.

67

ఇంట్లో ఈశాన్య మూలలో పూజా గదిని నిర్మించుకోవడం మంచిది. ఈశాన్య మూలలో, మీరు ఎల్లప్పుడూ ఒక కుండలో నీటిని ఉంచాలి, తద్వారా మీరు జీవితాన్ని ఆనందించవచ్చు.

77

వాస్తు ప్రకారం రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా షింకులో గిన్నెలు ఉంచకూడదు. అలా కాకుండా.. తిన్న గిన్నెలు అలానే పడేస్తే..  వారు ఇంట్లో డబ్బులు ఎక్కువగా కోల్పోయే ప్రమాదం ఉంది.  పడుకునే ముందు పాత్రలను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుంటే.. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు.

click me!

Recommended Stories