ఈ రాశులవారు పరమ బద్దకస్తులు..!

Published : Feb 07, 2022, 02:49 PM IST

 కొంపలు మునిగే వరకు ఏ మాత్రం స్పందించరు. ఈ లక్షణాలు ఉన్నవారిని జోతిష్య శాస్త్రం ప్రకారం గుర్తించవచ్చట. మరి ఆ రాశులేంటో  ఓసారి చూద్దాం.

PREV
16
ఈ రాశులవారు పరమ బద్దకస్తులు..!

కొందరు ఏ పనైనా ఉత్సాహంగా పని చేయడానికి ఇష్టపడతారు. కానీ.. కొందరు మాత్రం.. చాలా బద్దకంగా ఉంటారు. ఏ పనీ చేయరు. సోమరితనం చాలా ఎక్కువ. చివరి నిమిషం వరకు ఏ పనీ  చేయరు. కొంపలు మునిగే వరకు ఏ మాత్రం స్పందించరు. ఈ లక్షణాలు ఉన్నవారిని జోతిష్య శాస్త్రం ప్రకారం గుర్తించవచ్చట. మరి ఆ రాశులేంటో  ఓసారి చూద్దాం.

26

1.ధనస్సు రాశి..
ఈ రాశివారు  వారి జీవితాన్ని  తమకు నచ్చినట్లుగా  జీవిస్తారు. రోజువారి బోరింగ్ లైఫ్ వీరికి సెట్  అవ్వదు. వీరు ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడతారు.  ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తారు. ఈ రాశివారు.. తొందరగా ఏ పనీ చేయరు.  ఇచ్చిన పనిని అసలు పూర్తి చేయరు.
 

36

2.వృషభ రాశి..
వారు చాలా మొండిగా ఉంటారు. వారికి ఇష్టం ఉంటే తప్ప ఏ పని చేయరు. వారు కోరుకున్నప్పుడు వారు చాలా కష్టపడి పని చేయగలరు కానీ ఎవరూ వారిని పని చేయమని బలవంతం చేయలేరు. పని చేసేటప్పుడు కూడా సౌకర్యం కోసం చూస్తారు.

46

3.కుంభ రాశి..
వారి సృజనాత్మకత రాజీపడే నీరసమైన వాతావరణంలో వారు పని చేయలేరు. కాబట్టి, వారు ఖాళీ ప్రదేశంలోకి చూస్తూ ఏమీ చేయకుండా చుట్టూ పడుకుంటారు. తమకు నచ్చని పని చేయడం కంటే రెండోది చేయడం చాలా ప్రశాంతంగా ఉంటుందని వారు భావిస్తారు.

56

4.మీన రాశి..
వీరికి చాలా బద్దకం.  ఏ పనీ చేయడానికి పెద్దగా ఇష్టపడరు.వారు సాధ్యమైనంత ఉత్తమమైన జీవితాన్ని తమకు నచ్చినట్గుగా గడపాలని అనుకుంటారు. పడుకొని.. ఎక్కువగా కలలు కంటూ ఉంటారు.   ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. ఎక్కువగా ఊహల్లో బతికేస్తుంటారు.

66

5.మిథున రాశి..
 ఈ రాశి వారు మాటలు చెబుతుంటారు.. కానీ.. చేతల్లో ఏదీ ఉండు. ఏ పనీ చేయరు. అలా చేస్తా.. ఇలా చేస్తా అని బడాయికి పోతారు కానీ.. పని మాత్రం చేయరు.  ఏదైనా పని చేయమని వీరిని ఎవరూ బలవంత పెట్టలేరు కూడా. బలవంత పెట్టినా.. వీరు పని చేయరు.  వారు తమకు నచ్చిన పనులను మాత్రమే చేస్తారు. నచ్చని పని అయితే.. అసలు చేయరు. 

click me!

Recommended Stories