ఈ రాశుల వారికి ఉద్యోగ గండం..!

Published : Feb 05, 2022, 11:03 AM IST

తమ బాస్‌లు లేదా సహోద్యోగులతో కలిసి ఉండటం ఇది చాలా కష్టం. ఎప్పుడు ఉద్యోగం పోతుందా అనే భయంతో ఉండిపోతారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రస్తుతం ఉద్యోగ గండం ఉన్న రాశులేంటో ఓసారి చూద్దాం..  

PREV
16
ఈ రాశుల వారికి ఉద్యోగ గండం..!

ప్రతి ఒక్కరికీ ఉద్యోగాల్లో టెన్షన్స్ ఉంటాయి.  ఆ ఉద్యోగాల్లో పోటీ కూడా మామూలుగా ఉండదు. ఆఫీసులో ఏదైనా పొరపాటు జరిగే.. ఉద్యోగం నుంచి తీసేస్తారేమో అనే టెన్షన్ చాలా మందిలో ఉంటుంది. భయం భయంగా.. ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటారు. తమ బాస్‌లు లేదా సహోద్యోగులతో కలిసి ఉండటం ఇది చాలా కష్టం. ఎప్పుడు ఉద్యోగం పోతుందా అనే భయంతో ఉండిపోతారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రస్తుతం ఉద్యోగ గండం ఉన్న రాశులేంటో ఓసారి చూద్దాం..

26

1.మేష రాశి..
ఈ రాశివారికి హడావిడి ఎక్కువ. చేసే పనులు.. చెప్పే మాటలు కూడా చాలా హడావిడిగా ఉంటాయి. ఈ క్రమంలో.. వీరు చేసే పనులు పైన బాస్ కి పెద్దగా నచ్చకపోవచ్చు. ఈ క్రమంలో ఉద్యోగం పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు.. తమకు నచ్చినదే మాట్లాడతారు. దీంతో.. అది వారిపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.

36


2.వృషభ రాశి..
ఈ రాశివారు చాలా మొండిగా ఉంటారు. వారు ఏదైనా సరైనదని భావిస్తే.. వారు తమ నిర్ణయానికి మాత్రమే కట్టుబడి ఉంటారు. కనీసం తమ ఉన్నతాధికారులు చెప్పే విషయాన్ని కూడా వినరు. ఈ క్రమంలో.. వారిని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

46

3.మిథున రాశి..
ఈ రాశివారు కొంచెం పెడసరి తనం ఎక్కువ. ఎదుటివారు చెప్పేది వినరు. దాని గురించి పెద్దగా ఆలోచించరు.  చాలా పదునంగా మాట్లాడతారు. వీరు మాట్లాడే మాటలు.. సహోద్యోగులకు, ఉన్నతాధికారులకు నచ్చకపోవచ్చు. దీంతో...  వీరు ఎవరికీ పెద్దగా నచ్చరు.
 

56

4.సింహ రాశి..
సింహ రాశివారికి పరిస్థితికి తగినట్లుగా ఉండటం రాదు. అన్ని సందర్భాల్లోనూ కోపంగానే ఉంటారు. ఈ క్రమంలో వీరికి ఆఫీసుల్లో శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. వీరిని టీమ్ లో ఉంచుకోవడానికి కూడా ఎవరూ అంగీకరించరు. దీంతో.. వీరిని తొందరగా ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉంటుంది.

66

5.మీన రాశి..
ఈ రాశివారు కొంచెం సెల్ఫిష్. తమకు ఉద్యోగం లో ప్రయోజనం లేదు అనుకుంటే.. వారు ఆ ఉద్యోగం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. వాళ్లు వీరిని తీసేయడం కాదు.. వీరే.. ఎప్పుడెప్పుడు ఉద్యోగం మానేద్దామా అని  ఎదురుచూస్తుంటారు. 

click me!

Recommended Stories