3.మిథున రాశి...
శుక్రుడి నక్షత్ర సంచారం.. మిథున రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో ఊహించని మార్పులు జరుగుతాయి. జీతం పెరుగుదల, ప్రమోషన్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భౌతిక సుఖాలు పెరుగుతాయి. మీ ఉన్నతాధికారులు, సహోద్యోగులు మీ పనిని ప్రశంసిస్తారు. ఎవరికైనా గతంలో డబ్బులు ఇచ్చి ఉంటే..ఆ డబ్బు తిరిగి మీకు అందుతుంది. ఈ సమయంలో మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.