రాశి మారుతున్న శుక్ర గ్రహం...ఈ రాశుల అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది..!

Published : Aug 08, 2024, 11:53 AM IST

ఈ నెల 11వ తేదీన శుక్రుడు ఫాల్గుణ నక్షత్రంలో ప్రవేశించనున్నారు.దీని వల్ల.. కొన్ని రాశుల వారికి అదృష్టం.. దురదృష్టం పట్టినట్లు పడుతుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...  

PREV
15
రాశి మారుతున్న శుక్ర గ్రహం...ఈ రాశుల అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది..!
Venus gives lot of money, increase in wealth

జోతిష్యశాస్త్రంలో గ్రహాలు, రాశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా నవగ్రహాల్లో  శుక్రునికి స్థానం చాలా విశిష్టమైనది అని చెప్పొచ్చు. దాంపత్యం, సుఖం, ఐశ్వర్యం, ఆకర్షణ, తేజస్సులను శుక్రుడిని అధిపతిగా భావిస్తారు. కాగా.. ఆగస్టు11న శుక్రుడు రాశిని మారుతున్నాడు. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఈ శుక్రగ్రహం మార్పు... శుభయోగం ఏర్పడనుంది.   ఈ నెల 11వ తేదీన శుక్రుడు ఫాల్గుణ నక్షత్రంలో ప్రవేశించనున్నారు.దీని వల్ల.. కొన్ని రాశుల వారికి అదృష్టం.. దురదృష్టం పట్టినట్లు పడుతుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
 

25
telugu astrology

1.మిథున రాశి...
శుక్రుడు ఫాల్గుణ నక్షత్రంలో అడుగుపెట్టడం మిథున రాశివారికి బాగా కలిసొచ్చే అవకాశం ఉ:ది.  వారు చేయాలి అనుకున్న పనులన్నీ పూర్తౌతాయి. ముఖ్యంగా భార్యభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఆర్థికంగా బాగా లాభపొందే అవకాశం ఉంది.

35
telugu astrology

2.కర్కాటక రాశి..
శుక్ర గ్రహం సంచారం ఈ కర్కాటక రాశివారికి బాగా కలిసొస్తుంది. లాభాలు బాగా వచ్చి పడతాయి.  వ్యాపారాల్లో లాభాలు పొంది.. ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. ఏ పని చేసినా అదృష్టం కలిసొస్తుంది.  ఏ పని మొదలుపెట్టినా.. శుభం తప్ప మరేమీ చూడరు.

45
telugu astrology

3.తుల రాశి.. 
శుక్ర సంచారం తులారాశికి నాలుగు ఆదాయ మార్గాలను ఇస్తుంది. ఈ నక్షత్రం మారడం వల్ల ఉద్యోగుల జీతం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. ఈ రాశి వ్యక్తులు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు.

55
telugu astrology

5.కుంభ రాశి..
కుంభ రాశివారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు జీవితంలో ఊహించని ఆదాయాన్ని పొందుతారు. అనూహ్యమైన సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుంభ రాశి వారికి ఈ శుక్ర సంచారం విశేష ఫలితాలను ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories