మేషం ఈ రోజు మీరు శక్తివంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి సమయం. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి.
వృషభం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆత్మపరిశీలనకు సమయం కేటాయించండి. కుటుంబం , స్నేహితులతో సమయం గడపండి.
మిథునం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి. కొత్త మంది వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. బిజినెస్ విషయాల్లో ముందడుగు వేయడానికి ఇది మంచి సమయం.
కర్కాటకం ఈ రాశివారికి ఈరోజు కెరీర్ లో పురోగతి ఉంటుంది. పైఅధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం.
సింహం శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది. సృజనాత్మక ప్రాజెక్టులలో విజయవంతం అవుతారు. ప్రయాణాలు, విద్యలో మంచి ఫలితాలు పొందుతారు.
కన్య ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు చేయడానికి ఇది సరైన సమయం కాదు. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
తులా సంబంధాల్లో సమతుల్యతను కాపాడండి. కొత్త బంధాలు ఏర్పడతాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం.
వృశ్చికం ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. పని ప్రదేశంలో ఒత్తిడి ఉంటుంది. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.
ధనుస్సు శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ క్రియేటివ్ ఐడియాలు అందరికీ నచ్చుతాయి.
మకర రాశి.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబానికి సమయం కేటాయించండి. ఇంట్లో శాంతి, సంతోషం ఉంటాయి.
కుంభం విద్యార్ధులకు అనుకూలమైన రోజు. సాంకేతిక రంగంలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులతో ఉన్నతమైన సమయాన్ని గడుపుతారు.
మీనం ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు ఉంటాయి. ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. కొత్త వ్యాపార అవకాశాలు ఉంటాయి.
ramya Sridhar