2.మిథున రాశి...
మిథున రాశి వారికి శుక్ర సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల సాధ్యమౌతంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. పలుకుబడి ఉన్న వ్యక్తుల సహాయంతో, మీరు మీ కెరీర్ లో కొత్త శిఖరాలను చేరుకోగలరు. ప్రేమ, ఆనందం పెరుగుతుంది.