కర్కాటక రాశి వారు జ్యేష్ఠ అమావాస్య రోజున ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అమావాస్య నాడు బాగా సంపాదించడమే కాకుండా, దాన్ని ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు జీతం పెంపు, పదోన్నతి లాంటి ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబం, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి.