జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నక్షత్రానికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారు నాయకత్వ గుణం, ధైర్యం, వ్యూహాత్మక ఆలోచన, డబ్బు నిర్వహణ వంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. ముఖ్యంగా వ్యాపారంలో విజయాన్ని అందుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. మరి ఏ నక్షత్రాల్లో పుట్టినవారు వ్యాపారంలో రారాజులుగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం.