2.కర్కాటక రాశి..
కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కావున, వారు భావోద్వేగ బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు కుటుంబ జీవితానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు జీవిత భాగస్వామితో విభేధించడం, వాదించడం అస్సలు తెలీదే. వారికి రాజీ పడే గుణం ఎక్కువ. తమ కుటుంబ భద్రత, భవిష్యత్తు కోసం ఎలాంటి ప్రయత్నం, త్యాగం చేయడానికైనా వెనుకాడరు. వారు వివాహం, ప్రేమ, జీవిత భాగస్వామి, స్నేహం వంటి వాటి విషయంలో నమ్మకంగా ఉంటారు.