మకర రాశి వారు ఒక విషయం అనుకుంటే అది సాధించే వరకు వదలరు. ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటారు. వీరు ప్రణాళికాబద్ధంగా, ఆచరణాత్మకంగా, క్రమశిక్షణతో ఉంటారు. మే నెలాఖరు వరకు కుజుడు, గురువు, రాహువు వీరికి అనుకూలంగా ఉండటంతో ఈ రాశి వారికి ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నుంచి వీరు వేగంగా ఎదుగుతారు.