మేష రాశి : ఈ రాశి వారు భావోద్వేగ స్వభావానికి ఎంతో ప్రసిద్ది చెందారు. వీళ్లు ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి గొడవలు, కొట్లాటలు జరిగినా వెంటనే పరిష్కారం ఆలోచిస్తారే తప్ప గొడవలు పెట్టుకోవాలని చూడరు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. వీళ్లు అహంకారపూరితంగా ఉంటారు. అయినప్పటికీ.. సంబంధంలో సామరస్యం ఉండేలా చూస్తారు. సంబంధాలను గౌరవిస్తారు. అలాగే తమ వైపు నుంచి తప్పు జరిగితే వెంటనే క్షమాపణ చెప్తారు.