మన జీవితంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలా మంది వాస్తు ప్రకారమే అన్ని పనులనూ చేస్తుంటారు. అయితే ప్యాంటు లేదా చొక్కా జేబుల్లో ఎన్నో రకాల వస్తువులను పెడుతుంటారు. అయితే కొన్నింటిని జేబులో పెట్టడం వల్ల ఎంతో నష్టపోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి వాస్తు శాస్త్రం ప్రకారం.. ఎలాంటి వాటిని జేబుల్లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..