Zodiac signs: ఈ రాశులవారు రొమాన్స్ లో తోపులు.. ఎప్పుడూ అదే ఆలోచన

Published : Feb 04, 2026, 02:44 PM IST

Zodiac signs:  జీవితంలో రొమాన్స్ ని కోరుకోని వారు ఎవరైనా ఉంటారా?  కానీ… అందరూ తమ మనసులో ఉండే ఈ విషయాన్ని తొందరగా బయట పెట్టరు. అయితే.. జోతిష్య శాస్త్రంలో కొన్ని రాశుల వారు మాత్రం ఈ విషయంలో తోపులు. రొమాంటిక్ ఆలోచనలు ఎక్కువగా ఉండే రాశులేంటో చూద్దామా..  

PREV
15
వృశ్చిక రాశి...

వృశ్చిక రాశివారు  సహజంగా ఎక్కువ రొమాంటిక్ గా ఉంటారు. వీరు ఏ పని చేస్తున్నా.. వారి మెదడులో  ఇవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. వీరు ఒక రోజులో ఎక్కువు సేపు దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. వీరికి కామ శక్తి కూడా చాలా ఎక్కువ. 

25
మేష రాశి...

జోతిష్య శాస్త్రంలో మొదటి రాశి అయిన మేష రాశి రొమాన్స్ లో కూడా టాప్. ఈ రాశివారిని ఎవరు పెళ్లి చేసుకున్నా.. వారి లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది.  ఎందుకంటే.. ఈ విషయంలో ఈ రాశివారు చాలా తోపులు.  తమ పార్టనర్ ని క్షణం కూడా వదిలిపెట్టరు. 

35
కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు కూడా చాలా ఎమోషనల్ గా, చాలా రొమాంటిక్ గా కూడా ఉంటారు. ఈ రాశివారు తమ భాగస్వామిని చాలా విపరీతంగా ప్రేమిస్తారు. తమ భాగస్వామిని రొమాన్స్ లో ముంచెత్తుతారు. 

45
వృషభ రాశి..

వృషభ రాశివారు కూడా చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఈ రాశివారు బెడ్ పై చాలా అద్భుతంగా ఉంటారు. రొమాాంటిక్ గా, లైఫ్ అంతా రొమాన్స్ తో నిండి ఉండాలి అనుకునే వాళ్లు.. కచ్చితంగా వృషభ రాశి వారిని ఎంచుకోవాల్సిందే. 

55
మీన రాశి...

ఈ రాశి వారు  రొమాన్స్ లో తమ భాగస్వామిని   వేరే లోకానికి తీసుకెళ్తారట. వీరు రొమాంటిక్ ప్రియులు.  తమ భాగస్వామిని ప్రేమతో, రొమాన్స్ తో ముంచెత్తుతారు.  అందుకే.. వీరిని వీరి భాగస్వామి వదిలేసి, దూరంగా ఉండాలని అనుకోరు. ఎప్పుడూ వీరితోనే ఉండటానికి ఇష్టపడతారు.

Read more Photos on
click me!

Recommended Stories