ప్రాక్టికల్ గా ఉండడం అందరినీ సాధ్యం కాదు. విషయాల్ని ఎలా చూడాలో ఎవరికి వారిదైన దృష్టికోణం ఉంటుంది. కొంతమంది అయితే ఏదైనా సాధించాలనుకుంటే.. ఎలాగైనా ఆ పనిని సాధించేవరకు నిద్రపోరు. ఏడ్చైనా సరే తాము అనుకున్నది పూర్తి చేస్తారు. అలా ఏడ్చి సాధించే.. రాశి వారు ఎవరంటే..
మేషరాశి : వీరికి పరిస్థితి ఎప్పుడూ తమ కంట్రోల్ లో ఉండాలి. లేకపోతే ఏమీ లేనిదగ్గర కూడా ఏడ్చి సీన్ క్రియేట్ చేస్తారు. చిన్న పిల్లల మాదిరి ఏడుస్తారు. మొండిపట్టు పడతారు. వీరిని కంట్రోల్ చేయడం అందరి వల్లా కాదు.
25
మిథునం
ఈ రాశి వారు తమ తప్పులను ఒప్పుకోరు. వీరి ద్వంద్వ వ్యక్తిత్వం దానికి సహకరించదు. కావాలంటే క్రేజీగా నటించగలరు కూడా... సెల్ష్ పిటీ, నాటకీయత.. దానికి ఏడుపు జోడించడాన్ని ఇష్టపడతారు. మిథునరాశి వారు అటెన్షన్ సీకర్స్ ఏడుపుతో.. తాంత్రమ్స్ తో దృష్టిని ఆకర్షిస్తారు కాబట్టి వారి ప్రయోజనం నెరవేరినట్టే.. ఇక ఆ తరువాత నెమ్మదిస్తారు. మిమ్మల్ని రిమోట్ తో స్విచాప్ చేసినట్టుగా పక్కకు పెడతారు.
35
కన్యరాశి
వారు తమకు తెలిసిన ప్రతీ ఒక్కరినిఏదో ఒక విధంగా విమర్శిస్తారు. తామే విమర్శలు పడే స్థానంలో ఉంటే.. విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తారు. ఏడ్చి గోల చేస్తారు. వీరికి తమ మీద శ్రద్ధ పెట్టేవాళ్లు కావాలి. దీంతోపాటు ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడే భయంకరమైన అలవాటును కలిగి ఉంటారు.
45
Representative Image: Libra
తులారాశి
తులారాశివారు పిటీ గేమ్ ను బాగా ఆడతారు. టచ్-మి-నాట్ మొక్కల్లాగే ఉంటారు. విషయాలు తమ దారిలోకి రాకపోతే తులరాశివారు చిన్నపిల్లల్లా కేకలు వేస్తారు. కొన్నిసార్లు, వారు నిష్క్రియాత్మక దూకుడుగా కూడా ఉంటారు. మీరు వారితో ఏకీభవించనట్లయితే నాటకాన్ని సృష్టించడంలో అద్భుతమైనవారు.
55
Representative Image: Pisces
మీనం
నిశ్శబ్దంగా ఉంటారు. ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నట్లుగా కనిపిస్తారు. కానీ నిజం ఏమిటంటే వారు ఒంటరిగా ఉండటాన్ని ద్వేషిస్తారు. వారి ప్లాన్ వర్కవుట్ కాకపోతే తక్షణమే ప్రతిస్పందించరు. కానీ తర్వాత వారు ఏడ్వడం మీరు చూడవచ్చు. దీనికి విరుగుడు వారిని ఒంటరిగా వదిలేయడమే.