వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, గురు గ్రహం అత్యంత ప్రభావవంతమైన, శుభ గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ గురుు గ్రహం సాధారణంగా సంవత్సరానికి ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటుంది. కాగా, ఈ గురు గ్రహం మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 23వ తేదీన శుక్ర గ్రహంతో 120 డిగ్రీల కోణం వద్ద కలవనుంది. దీని కారణంగా.. నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభ యోగం. దీని వల్ల మూడురాశుల వారి అదృష్టం రెట్టింపు కానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...