Zodiac Signs: శుక్ర కేతువుల వల్ల ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, వద్దంటే డబ్బు

Published : Sep 30, 2025, 01:08 PM IST

శుక్ర, కేతువుల సంచారం రాశి చక్రంపై (Zodiac signs) ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.  శుక్ర, కేతువులు సింహ రాశిలో కలవబోతున్నారు. దీని వల్ల ఈ సూర్యుని రాశిలో శుక్ర, కేతువుల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. 

PREV
13
మిథున రాశి

మిథున రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి.  సింహరాశిలో కేతువు, శుక్రుడి కలయిక వల్ల మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సంపదను పెంచే యోగం. మీ జీవితం ప్రేమతో నిండిపోతుంది. పెళ్లి కానికి వారికి మంచి సంబంధాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న వారికి అంతా అనుకూల సమయం.

23
ధనూ రాశి

సూర్యుడి రాశి అయినా సింహరాశిలో కేతువు, శుక్రుడి కలయిక ధనుస్సు రాశి వారికి ఎంతో మంచి చేస్తుంది. మీకు కొత్త శక్తి అందుతుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీ మనసుకు సంతోషంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లేదా ఆలోచనలు రావచ్చు. సంబంధాలు మెరుగుపడతాయి.

33
సింహ రాశి

సింహరాశిలో కేతువు, శుక్రుడి కలయిక ఈ రాశి వారికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. సంపద సంపాదించే బలమైన అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వ్యాపారంలో లాభం ఉండవచ్చు. మీరు సానుకూలంగా ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories