మిథున రాశి..
శని గ్రహం నక్షత్ర పాదం మార్చుకోవడం మిథున రాశివారికి అద్భుతంగా ఉండనుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారాల్లో బాగా కలిసిరానుంది. ఉద్యోగంలో గొప్ప మార్పు చూస్తారు. జీతం పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ సమయంలో వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. గత కొంతకాలంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే.. ఆ ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తగ్గిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది.