జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి స్వభావం, ఆలోచనలు, నిర్ణయాలు వారు పుట్టిన కాలం, గ్రహ స్థితులు, రాశి ప్రభావాలతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని నెలల్లో పుట్టినవారు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలల్లో పుట్టినవారికి ఒకే వ్యక్తిలో రెండు, మూడు రకాల భావోద్వేగాలు, ఆలోచనా విధానాలు ఉంటాయట. అందుకే వాళ్లను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమవుతుందట. మరి ఏ నెలల్లో పుట్టిన వారు ఎవరికీ అర్థం కాకుండా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.