శనితో ప్రభావం ఉన్న తేదీలు ఇవే..
న్యూమరాలజీ ప్రకారం, ఏ నెలలో అయినా 1,4,8,9,10, 13, 17, 18, 19,22, 26,27, 28, 31 తేదీల్లో జన్మించిన వ్యక్తులపై శని ప్రభావం బలంగా ఉంటుంది. ముఖ్యంగా 8వ తేదీ శనికి సంబంధించిన నెంబర్ గా భావిస్తారు. ఈ తేదీలో జన్మించిన వారు శని దృష్టిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.