ఏ నెలలోనైనా 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారి మూల సంఖ్య 9 అవుతుంది. వీళ్లు శారీరకంగా, మానసికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. భీముడి కొడుకు ఘటోత్కచుడు రాక్షసుడు. అతడు దృఢమైన శరీరం, పదునైన మెదడు కలిగి ఉంటాడు. ఈ తేదీలలో పుట్టిన ఆర్మీ, పోలీస్, స్పెషల్ కమాండోస్ వంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. కుస్తీ, బాక్సింగ్ లాంటి క్రీడల్లో కూడా ఈ తేదీలలో పుట్టిన వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారు.