వృషభ రాశి..
ఈ లాభదృష్టి యోగం వృషభ రాశి అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది.ఈ రాశికి శుక్రుడు అధిపతి. ఇక బుధుడి కలయిక కారణంగా వృషభ రాశివారి ఆదాయం పెరుగుతుంది. సుఖ సంతోషాలు అనుభవిస్తారు. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగం చేసేవారు తమ టాలెంట్ ని అందరి ముందు ప్రూవ్ చేసుకుంటారు. దీంతో అందరి ప్రశంసలు పొందుతారు.